ర‌సాయ‌నిక దాడుల‌కు పాల్ప‌డింది అస‌ద్ ప్ర‌భుత్వ‌మే..
సిరియాలో జ‌రిగిన విష‌వాయువు దాడిపై అంత‌ర్జాతీయ ర‌సాయ‌నిక ఆయుధాల నిఘా సంస్థ తాజాగా రిపోర్ట్‌ను వెల్ల‌డించింది. 2017లో అస‌ద్ బాస‌ర్ ప్ర‌భుత్వమే దేశ‌స్థుల‌పై స‌రిన్‌, క్లోరిన్ లాంటి ర‌సాయ‌నిక ఆయుధాల‌తో దాడి చేసిన‌ట్లు ఓపీసీడ‌బ్ల్యూ(ఆర్గ‌నైజేష‌న్ ఫ‌ర్ ద ప్రొహిబిస‌న్ ఆఫ్ కెమిక‌ల్ వెప‌న్స్‌) పేర్కొన్న‌ది…
ప్రజలపై ఆంక్షలు.. డైనోసార్‌ రూపంలో బయటకు..
కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. స్పెయిన్‌లో ప్రజలపై ఆంక్షలు విధించారు. ఏ ఒక్కరూ బయటకు రావొద్దని, స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం పోలీసులు మాత్రమే రోడ్లపై పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఓ పెంపుడు జంతువుతో ఒక వ్యక్తి బయటకు వచ్చేందుకు అక్క…
కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లేందుకు చర్యలు : కిరణ్‌రిజిజూ
స్వదేశీ క్రీడ కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌రిజిజూ తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద మొత్తం 2,880 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వీరిని జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు తీర్చిదిద్దనున్నట్లు లోక్‌సభలో వెల్లడించారు. ప…
10కి 10వికెట్లు
కడప: బీసీసీఐ అండర్‌ -19 అంతర్రాష్ట్ర క్రికెట్‌లో చండీగఢ్‌ బౌలర్‌ కాశ్వీ గౌతమ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కేఎల్‌ఆర్‌ మైదానంలో ఈ అరుదైన రికార్డు నమోదైంది. వన్డే ట్రోఫీలో భాగంగా బుధవారం అరుణాచల్‌ ప్రదేశ్‌…
డ్రైనేజీలో ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ మృత‌దేహం
ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖ‌లో ప‌నిచేస్తున్న ఆఫీస‌ర్ చ‌నిపోయాడు.  ఈశాన్య ఢిల్లీలో అంకిత్ శ‌ర్మ అనే వ్య‌క్తి మృత‌దేహం ల‌భించింది.  ఓ డ్రైనేజీ నుంచి ఆఫీస‌ర్ శ‌వాన్ని వెలికితీశారు. సీఏఏకు వ్య‌తిరేకంగా జ‌రిగిన హింస‌లో ఇప్ప‌టికే 20 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది.  వంద‌ల సంఖ్య‌…
<no title>'పీవీపై మన్మోహన్‌ వ్యాఖ్యలు అవాస్తవం'
'పీవీపై మన్మోహన్‌ వ్యాఖ్యలు అవాస్తవం'   సాక్షి, హైదరాబాద్‌:  1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. పీవీపై మాజీ ప్రధాని చేసిన చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీపై నింద…
Image